చరిత్రలో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని దొంగతనాలు మాత్రమే జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. సాధారణంగా ఇలాంటి చోరీలు మనం సినిమాల్లో చూస్తాం. ఇక మ్యూజియంలో చోరీ అంటే.. అందరికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మ్యూజియంలో చేసిన దొంగతనమే కళ్ల ముందు కదులుతుంది. ఇలాంటి దొంగతనమే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మ్యూజియంలో నుంచి సుమారు 13. 64 కోట్ల రూపాయల ప్రాచీన బంగారు నాణేలను కేవలం 9 నిమిషాల్లోనే చోరీ చేశారు. కట్టుదిట్టమైన […]