ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూర్ణ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మరికొద్ది రోజుల్లో హీరోయిన్ నయనతార-విఘ్నేష్ శివన్‌ల వివాహం జరగబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరలవుతోన్నాయి. ఇప్పటికే సదరు నటి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకు ఎవరా నటి అంటే.. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా […]
ఉదయ్ కిరణ్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని ఓ ధ్రువతార. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ గా ఎదిగాడు ఉదయ్. “చిత్రం” మూవీతో చిత్రంగా హీరో అయ్యాడు. ఆ తరువాత “నువ్వు నేను” అంటూ.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. “మనసంతా నువ్వే” మూవీతో ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బాయ్ గా చెదరని ముద్ర వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఒక్కసారిగా వచ్చి పడిన స్టార్ స్టేటస్ శాశ్వితం అనుకున్నాడు ఉదయ్ కిరణ్. కెరీర్ […]