ఈ మద్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది మంచి సక్సెస్ అందుకుంటున్నారు. కొంతమంది అందరికన్నా డిఫరెంట్ గా జీవితాన్ని గడపాలని చూస్తుంటారు. కొంత మంది అయితే తమ ఫేస్ ని రక రకాల ఆపరేషన్స్ చేయించుకొని విచిత్రంగా మారిపోతుంటారు. ఇదే విధంగా ఓ వ్యక్తిని విచిత్రమైన కోరిక కలిగింది. సమాజంలో ఎంతో విశ్వాసమైన జంతువు కుక్క. ఓ వ్యక్తి కుక్కలా […]