చేతికి సాయం ఉంటాడనుకుంటే పెళ్లాన్నే మాయం చేసాడు ఓ మేనల్లుడు. సొంత మేనల్లుడే కదా అని ఇంటికి రానిస్తే మేనమామ భార్య మీదే కన్నేశాడు ఓ ప్రబద్ధుడు. అంతేకాదు అత్తను తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. బీహార్ లోని జముయి జిల్లాకి చెందిన ఓ వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో ముంబైలో కాపురం పెట్టాడు. అదే నగరంలో ఆటో నడుపుతున్న అతడి మేనల్లుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇక భర్త కూడా ఏమీ అనేవాడు కాదు. […]