ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండపై బెంగాలీ నటి, సింగర్ మలోబిక బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో విజయ్ హిందీని అవమానించేలా మాట్లాడారని, కానీ, ఇప్పుడు హిందీలోనే సినిమా చేశారని ఆమె అన్నారు. విజయ్ హిందీని హిబ్రూ అన్నారని ఆమె తెలిపారు. తాజాగా, ఆమె ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ కొన్నేళ్ల క్రితం నేను విజయ్ కలిసి ‘నీ వెనకాలే నడిచి’ అనే మ్యూజిక్ వీడియోలో నటించాం. అప్పటికే […]