ఇద్దరికీ ఒకే చీర నచ్చింది. నాకు కావాలంటే నాకు కావాలి అని ఇద్దరూ గొడవపడ్డారు. చిన్న గొడవ కాస్తా పెద్దగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.