తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా నడుస్తున్నకామెడీ షో జబర్దస్త్. ఎన్నిషోలు వచ్చినా, దీని క్రేజే వేరు. ఏ క్షణాన మల్లెమాల ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిందో కానీ.. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పుడంటే ఈ షో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చిన తొలి నాళ్లలోనే సక్సెస్ సాధించిందీ అంటే దాని కారణం జడ్జీలు నాగబాబు, రోజాలనే చెప్పవచ్చు. వీరి కాంబో కూడా ఈ షోను పండించింది. కానీ ఈ షో […]
జబర్దస్త్.. కామెడీ షోలలో బుల్లితెరపై ఓ ట్రేడ్ మార్క్ ను క్రీయేట్ చేసిన ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వారు ఈ షో పై సంచలన కామెంట్స్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. గతంలో కిర్రాక్ ఆర్పీ, అప్పారావు లాంటి మరికొందరు జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వారే. తాజాగా మరో […]
జబర్దస్త్ అనే కామెడీ షోకి బుల్లితెరలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ షో నుంచి ఏంతో మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. జబర్దస్త్ షో నుంచి టాలీవుడ్‌లో కమెడియన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వీళ్లు ఈ షోతో పాటుగా స్పెషల్ ఈవెంట్స్, స్కిట్లు కూడా చేస్తుంటారు. ఏ పండగ వచ్చినా.. స్పెషల్ డేస్ ఉన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే వినాయకచవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే కార్యక్రమం చేస్తున్నారు. అందుకు సంబంధించిన […]
ఉప్పల్ బాలు.. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తన టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచకున్నాడు. ఇటీవల తెలుగు బుల్లితెరపై కూడా ఉప్పల్ బాలు కనిపించి సందండి చేస్తున్నాడు. ఈక్రమంలోనే జబర్దస్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కూడా నటించాడు. అక్కడ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జబర్ధస్త్ ఆర్టిస్ట్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు.. తనకు […]
ఈ మధ్యకాలంలో అనేక కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోల్లో “శ్రీదేవీ డ్రామా కంపెనీ” ఒకటి. ఈ షో వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాందించింది. ప్రతివారం సరికొత్త ఐడియాలతో.. స్పెషల్ గెస్ట్ లతో ఈ షో టీవీ ప్రేక్షకుల మదిలో విశేషంగా ఫేవరేట్ షోగా నిలిచింది. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ కొత్త ప్రోమో అంతా […]
బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడో మారు మూల ఉన్న వారిని కూడా ఆర్టిస్టులను చేసిన షో అది. ఆ షోల నుంచి వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో నటిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆ షోకు అంత ఆదరణ ఉన్నట్లు కనిపించడం లేదు. దాదాపు ఏడు సంవత్సరాలుగా అప్రతిహితంగా నడిస్తున్న షో ఇప్పుడు ప్రేక్షకులను నవ్వించలేకపోతోంది అనే విమర్శలు వస్తున్నాయి. […]
జబర్దస్త్ పేరు వినపడగానే గుర్తొచ్చే పేర్లలో ‘హైపర్ ఆది’ తప్పకుండా ఉంటుంది. తన నాన్‌స్టాప్ పంచులతో స్కిట్ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు గ్యాప్ లేకుండా నవ్విస్తుంటాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో సినిమాల్లోనూ బాగానే పాపులర్ అయ్యాడు. ఇక, ఎన్నో షోలకు కూడా యాంకర్‌గా, మెంటర్‌గా చాలా బిజీ అయిపోయాడు ఆది. తాజాగా ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్ వారు గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ‘ఆచార్యదేవోభవ’ ప్రోమోలో ‘హైపర్ ఆది’ తనను […]
జబర్దస్త్ కామెడీ షో – ఏడేళ్ల కింద 2013 ఫిబ్రవరిలో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది జబర్దస్త్. ఇప్పటికే 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 400 ఎపిసోడ్స్ వైపు పరుగులు తీస్తుంది జబర్దస్త్. ఈ షో సక్సెస్ అయిన తీరు చూసి మరో రోజు కూడా పెంచింది మల్లెమాల టీం. ఎక్స్ ట్రా యాడ్ చేసి జబర్దస్త్‌కు డబుల్ డోస్ ఇచ్చారు. అలా మొదలు పెట్టిన ఎక్స్ ట్రా […]
జబర్దస్త్!!. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం. ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం. ఎన్నో […]
తెలుగు బుల్లితెరపై చాలా మంది యాంకరమ్మలు ఉన్నారు. కానీ.., వీరిలో విష్ణు ప్రియ స్థానం మాత్రం ప్రత్యేకం. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న విష్షు అతి తక్కువ కాలంలోనే బుల్లితెర పైకి దూసుకొచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సరసన చేసిన “పోవే పోరా” విష్ణు ప్రియకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. తరువాత కాలం నుండి విష్ణు ప్రియ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొన్నేళ్ల పాటు ఈమె బిజీ […]