వనపర్తి- ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అందులోను అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా ఆలోచించే పరిస్థితి వచ్చింది. స్కూల్ కు వెళ్తున్న ఓ విద్యార్థినిని కొందరు దుర్మార్గులు అపహరించి, అఘాయిత్యావికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయపల్లిలో జరిగింది. మల్లాయపల్లికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని పాన్‌గల్ […]