సొంత ఇల్లు నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికి ఓ కల. కానీ.., రోజురోజుకి పెరిగిపోతున్న సిమెంట్, ఇసుక, ఇటుక ధరల కారణంగా సామాన్యులు తమ సొంత ఇంటి ఆశని చంపుకుంటున్నారు. ఈ రోజుల్లో కనీసం 10 లక్షలు చేతిలో లేకుండా ఇంటి నిర్మాణం అసాధ్యం అయిన పని. ఆ 10 లక్షలకి కూడా ఓ సాధారణ ఇల్లు వస్తుంది అంతే. కానీ.., మీకు 100 గజాల స్థలం ఉంటే చాలు. ఆ స్థలంలోనే కేవలం రూ.2 లక్షలకే […]