ప్రస్తుత ప్రపంచ కుబేరుడి సంపద ఎంతంటే.. అతడి కుటుంబ సభ్యలందరి పేరు మీద ఉన్న ఆస్తి కలిపి.. 200 బిలియన్ డాలర్లు. కానీ వీరిని మించిన కుబేరుడు ఒకరు ఉన్నారు. ఆయన సంపద విలువ ఏకంగా 400 బిలియన్ డాలర్లు. ఇంతకు ఎవరా కుబేరుడు అంటే..
25 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. ఒకేసారి ఏకంగా 9మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ఆమెను మొరాకోలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె ఒకేసారి 9మందిని ప్రసవించింది. వీరిలో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ఈ విషయాన్ని మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సిబీ తెలిపారు. సాధారణంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మ నిస్తేనే కొంచెం కవల […]