ఈ సృష్టిలో మనిషి కాకుండా జంతువుల్లో ఆడవి మాత్రమే పిల్లలను కనగలవు, పాలివ్వగలవు. ఇంట్లో మనం పెంచుకునే ఆవు, గెదే, మేకల్లో కూడా ఆడవే పాలిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మేకపోతు కాస్త భిన్నం.
సాధారణంగా మేకలు, ఆవులు, గేదెలు పాలు ఇవ్వడం చూశాం. కానీ ప్రతిరోజూ ఒక లీటరు పాలు ఓ మేకపోతు పాలు ఇవ్వడం ఎక్కడైనా విన్నారా.. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యం వేసింది కదా.. ప్రకృతికి విరుద్ధంగా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయినా.. ఇది నిజం. మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రమైన ఘటన హవేరి జిల్లా గనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినవన్నీ మన కళ్లముందే జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే […]