ఖమ్మం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై ఇంకా చర్చ జరుగుతోంది. తన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ గంబీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్వటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఐతే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతూ […]