చెన్నై (నేషనల్ డెస్క్)- ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. శాస్వతంగా పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా.. అంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు కలమ్ హాసన్ త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం పార్టీ మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆయన పార్టీ నుంచి […]
స్పెషల్ డెస్క్- రాజకీయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. యేళ్ల తరబడి ఎన్నో డక్కాముక్కీలు తిన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరు. అంతే కానీ ఇలా వచ్చి ఇలా ఎమ్మెల్యే, ఎంపీనో అవుదామంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. ఇది సినిమా వాళ్లకైతే బాగా అర్ధమవుతుంది. ఎందుకంటే సినిమాల్లో సూపర్ స్టార్ అయినవాళ్లే రాజకీయాల్లో బొక్కా బోర్ల పడ్డవాళ్ళు కోకొల్లలు అని చెప్పవచచ్చు. సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వాళ్లు రాజకీయాల్లో అట్టర్ ప్లాఫ్ అయిన వారు చాలా మంది […]