లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్రభావితం అవుతున్నాయి. కరోనా ఉద్ధృతితో యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. కొవిడ్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలు అయిన పరిస్థితి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌తో ప్రధానంగా చిరువ్యాపారులు చితికిపోతున్నారు. ఆదాయ వనరుగా ఎంచుకున్న వృత్తి కొనసాగే పరిస్థితి లేకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఇక సినిమా […]