అసోం రూరల్- సాధారనంగా మనం ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. వేగంగా వెళ్లే వాహనాలు ఒకదానికొకటి ఢీ కోనీ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. కానీ గాల్లో విమానాలు, రైళ్లు ఢీ కొనడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాగే నదుల్లో, సముద్రాల్లో పడవలు ఢీ కొనడం కూడా అరుదనే చెప్పాలి. కానీ ఒక్కోసారి ఇలా నదుల్లో, సముద్రాల్లో జరిగే ప్రమాదాలు మాత్రం చాలా బీభత్సంగా ఉంటాయి. బుధవారం అసోంలో ఘోరమైన పడవ ప్రమాదం జరిగంది. బ్రహ్మపుత్ర నదిలో ఈ విషాదం […]