తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మాలీవుడ్ బ్యూటీలు సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. కానీ.. మత్తుకళ్ల సుందరి అను ఇమ్మాన్యుయేల్ కి టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కలిసి రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఒకటి రెండు తప్ప అన్నీ డిజారస్టర్స్ అయ్యాయి. అందం, అభినయం ఉన్న అను ఇమ్మాన్యుయేల్ కి స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన […]