మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన సరికొత్త XUV700 క్రేజ్ మామూలుగా లేదు. మార్కెట్‌లో బుకింగ్స్ స్టార్ట్ చేయగానే హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. ఈ కారు బుకింగ్స్ గురువారం ప్రారంభించగా కేవలం 57 నిమిషాల్లో 25 వేల కార్లు బుక్ అయినట్లు ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సెప్టెంబరు నెలాఖరులో ఎక్స్‌యూవీ 700 కారును విడుదల చేశారు. దీని స్టార్టింగ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.11.99 లక్షలుగా.. టాప్ వేరియంట్ ధర రూ.21.09 లక్షలుగా […]