ఫిల్మ్ డెస్క్- ప్రిన్స్ మహేశ్ బాబు సర్కార్ వారి పాట సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేశ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారి పాట సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నవీన్ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ […]