బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈవారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఇల్లు ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఆదిరెడ్డి కోసం భార్యాకుమార్తె, రోహిత్ కోసం తల్లి, రాజ్ వాళ్ల అమ్మ, శ్రీసత్య కోసం తల్లిదండ్రులు, ఫైమా వాళ్ల అమ్మ, శ్రీహాన్ కోసం సిరి- చైతన్య వచ్చారు. ఇప్పటికే వాళ్లు రావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత భావోద్వేగానికి గురి చేసే విషయం ఒకటి జరిగింది. కీర్తీ భట్ ఎప్పుడూ […]
వికారాబాద్- ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేశాడు. పెళ్లితో ఏడు అడుగులు వేసి, పట్టిన చేతిని ఎప్పుడూ విడవనన్నాడు. కానీ వివాహమైన కొన్నాళ్లకే అతడికి ఆమెపై మోజు తీరిపోయింది. ఇంకేముంది నీవు అందంగా లేవంటూ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడంతో జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న టైంలో ఊహించని పరిణామంతో ఆ భార్య కుంగిపోయింది. భర్త వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని […]
భద్రాద్రి కొత్తగూడెం- తెలంగాణలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పట్ల ఫారెస్ట్ గార్డ్ దారుణంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అడవిలో కట్టెలు ఏరుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిని ఫారెస్ట్ గార్డు బట్టలూడదీసి కొట్టిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అడవిలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన తమపై ఫారెస్ట్ గార్డు దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. […]
అనంతపురం- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు చాలా వరకు రోడ్డున పడుతున్నాయి. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో […]
దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు అంటారు. నిజమే.. ఈ భూ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. చేతిలో కాసులు ఉంటే అన్నీ కష్టాలు తీరిపోతాయి అంటారు. కానీ.., కోటీశ్వరులకి కూడా వారి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాంటి ఓ విచిత్ర సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పెద్దపల్లి జిల్లాకి చెందిన మహేశ్ తల్లిదండ్రలకి వందల కోట్ల ఆస్తి ఉంది. అంతటికి మహేశ్ ఒక్కడే వారసుడు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అడిగింది ఏదైనా క్షణాల్లో […]
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల, దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వినిపిస్తోన్న టాక్ ఏంటంటే విజయనిర్మల బయోపిక్ తెరకెక్కించేందుకు ఇక ఆమె కొడుకు నరేష్ కథ సిద్ధం చేసారనీ, సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ తెలుస్తోంది. […]
‘సర్కారు వారి పాట’ సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి […]
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సునిశిత్ ని గతంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రముఖ హీరోలు , హీరోయిన్లపై పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో అసభ్యకరమైన వ్యాక్యలు చేయడం వలన కొంతమంది నటులు అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది . ప్రముఖ హీరోలు వారు చేసిన సినిమాలను గతంలో నేనే చేయాల్సింది కుట్రపన్ని ఇలా తన అవకాశాలను వాళ్ళు లాక్కొని సినిమాలు తీసారని అవకాశాలు ఇవ్వకుండా చేసారని […]