ఈ మద్య కొంత మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి రక రకాల పద్దతుల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డాడు. ఇందులో ఓ విద్యార్థి ఏకంగా ఈఎన్‌టీ సర్జన్ సాయంతో తన చెవిలో ఒక మైక్రో బ్లూటూత్ పరికరాన్ని అమర్చుకొని మరీ కాపీయింగ్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని […]