ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. భర్తతో ఉన్న గొడవల కారణంగా అతడికి దూరం జరిగి మరో వ్యక్తికి దగ్గరైంది. ఆ తర్వాత అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి చివరికి పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆమె ప్రియుడు నమ్మించి నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రోడ్డు ప్రమాదాల కన్నా గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండె నొప్పి ప్రాణాలు తీస్తోంది. నటుడు తారకరత్న నుండి తాజాగా క్యాబ్ డ్రైవర్ వరకు అందరూ గుండె పోటు బాధితులే. తాజాగా ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది.
ఈరోజు ఏ పెళ్ళిలో చూసినా ప్లాస్టిక్ కంచాలు, ప్లాస్టిక్ గలాసులు, రసాయనాలతో పండించిన ఆహారంతో వండిన వంటకాలు వడ్డింపులు.. ఇవి తింటే ఇక అంతే సంగతులు. ఈరోజుల్లో పెళ్లి అంటే మాకు ఇంత ఉంది అని చూపించుకోవడానికే చేసుకుంటున్నారేమో అనిపిస్తుంటుంది. అయితే మాకు ఇంత ఉంది అని చెప్పుకోవడం కంటే ప్రకృతి పట్ల, మనుషుల పట్ల ప్రేమ, బాధ్యత ఇంత ఉంది అని చెప్పుకునేలా పెళ్లిళ్లు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక రైతు ఉన్నారు.
ఈ మధ్యకాలంలో డబ్బు విషయంలో చాలా మంది దుర్మార్గులుగా మారిపోతున్నారు. కుటుంబ విలువలను మరిచి ఎంతకైన తెగిస్తూ చివరికి హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కుమారుడు కనిపెంచిన తల్లిని దారుణంగా రోకలి బండతో కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొలగర గ్రామంలో బీరమ్మ (48) […]
ఒక్కగానొక్క బిడ్డ.. కావడంతో తల్లిదండ్రులు అపురూపంగా చూసుకున్నారు. తమకున్నంతలోనే బిడ్డకు ఏలోటు లేకుండా అన్ని అమర్చి ఎంతో ప్రేమగా పెంచారు. అయితే దురదృష్టవశాత్తు యువతి చిన్నతంలోనే తండ్రి మరణించాడు. కళ్ల ముందున్న బిడ్డ భవిషత్తు గురించి ఆలోచించిన ఆ తల్లి.. బాధను దిగమింగి.. రెక్కలు ముక్కలు చేసుకుని.. బిడ్డ కోసం కష్టపడి పని చేసి.. ఆమెను పెంచి పెద్ద చేసింది. తండ్రి లేడు.. తల్లి కష్టాన్ని చూసి ఎంతో బాధ్యతగా మెలగాల్సిన యువతి.. అనాలోచితంగా ప్రవర్తించింది. ఓ […]
నేటికాలంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. రక్తసంబంధాలకు విలువ లేకుండా పోతుంది. ప్రతి తల్లిదండ్రులు కూతురి పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తుంటారు. కానీ కొందరు తండ్రులు మాత్రం తాము చెప్పిందే జరగాలని మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో తమ మాట నెగ్గకుంటే సొంత వారిని సైతం హతమార్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను […]
మనిషికి కూడు, గుడ్డతో పాటు ఇంత గూడు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. చిన్న ఇల్లు అయినా తమకు సొంతంగా ఉండాలని ప్రతిఒక్కరూ భావిస్తుంటారు. ఇందుకోసం అహర్శిశలూ కష్టపడుతుంటారు. ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు మీకు ప్రభుత్వ ఇల్లు వచ్చేలా చేస్తామని పేదలను మోసం చేస్తూ డబ్బులు లాగుతున్నారు. మరోవైపు ఇలాంటి దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని […]
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీ ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో “ఇంటింటి ఆరోగ్యం” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగానే “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. […]
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. సమీప బంధువులే కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ […]
భార్యాభర్తల వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి పచ్చటి కాపురాలను నిట్టనిలవునా చీల్చేస్తున్నాయి. ఇక ఇంతటితో ఆగక కొందరు భార్యలు ప్రియుడిపై మోజు పడి చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా కాదనుకుంటూ కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిచేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ ప్రాంతం. మొద్దు వెంకటేష్, మాధవి ఇద్దరు భార్యాభర్తలు. […]