ఇప్పటి వరకు భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీ కాలం జూలై 24 తో ముగిసిపోనుంది. దీంతో నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇప్పుడు దేశ రాజధానిలో ఎన్నికకు సంబంధించిన హడావుడి మొదలైంది. అధికార పార్టీ తరుపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేయబోతున్నారు. ఈసారి రాష్ట్రపతి అభ్యర్థినిగా ఓ గిరిజన మహిళను […]