ఉత్తరాఖండ్- చనిపోయాక మళ్లీ బతికి రావడం అనేది అసాధ్యం. అది కూడా అంత్యక్రియలు చేశాక మళ్లీ బతికి వచ్చిన ఘటన నమ్మశక్యంగా లేదు. ఓ వ్యక్తి చనిపోయాడని, అతనికి అంత్యక్రియలు నిర్వహించాక, ఏకంగా 24 ఏళ్ల తరువాత అతను బతికి రావడంతో కుటుంబంతో సహా ఉరివాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏంటీ మీరు నమ్మడం లేదా.. ఐతే అసలు కధ తెలుసుకొండి. ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా రాణిఖేత్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల మాదో సింగ్ మెహ్రా చాలా […]