చంపుతవా, నన్ను చావమంటావా..? ఓ మహిళ కట్టుకున్న భర్తను హత్య చేయాలంటూ తమ్ముడికి చెబుతున్న మాటలు ఇవి. అక్క మాటలను కాదనని తమ్ముడు బావను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు తాళి కట్టిన భర్తను భార్య హత్య చేయడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కామారెడ్డి జిల్లా మద్నూరు […]