మధ్యప్రదేశ్- ఈ కాలంలో అవాంచిత గర్భాన్ని దాల్చడం, అబార్షన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పుట్టిన బిడ్డను ఎక్కడో చెత్తు కుప్పల్లో పారేయడం సర్వ సాధారనంగా మారిపోయింది. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్బాల్లో ఆ పసిగుడ్డును కన్న తల్లి ఎవరో తెలియక, వారిని ప్రభుత్వ షెల్టర్స్ లేదంటే అనాధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి ఘటన కలకలం రేపుతోంది. గ్రామం చివరలో హనుమాన్ […]