తెలంగాణ తొలి స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. మేరకు ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను గవర్నర్ తమిళిసై నియమించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. మొదట కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ […]