Raj Tarun: షార్ట్ ఫిల్మ్‌లతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ ఫిల్మ్‌లో హీరో స్థాయికి ఎదిగారు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరపై హీరోగా పరిచయమ్యారు. మొదటి సినిమాకే సైమా అవార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్లను సాధించారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటనతో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో అందరూ సెలెబ్రిటీలలాగే రాజ్ తరుణ్ […]