ఇటీవల రైళ్లలో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. సాంకేతిక లోపం కారణాల వల్లనో.. మరే ఇతర కారణాల వల్లనో ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని మధుబాని రైల్వే స్టేషన్లు చోటు చేసుకుంది. రైలు బోగీలో మంటలు రావడంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. మంటలు చెలరేగిన రైలు ప్రయాణీకులు […]