సీజన్ స్టార్టింగ్ నుంచి ‘బిగ్ బాస్ 5 తెలుగు’ యాజమాన్యానికి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ మాధవీలత బిగ్ బాస్ పై విరుచుకుపడింది. ప్రతి ఎపిసోడ్ చూస్తూ తనదైన శైలిలో స్పందిస్తుంటుంది మాధవీలత. అయితే సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై మాత్రం చాలా ఘాటుగానే స్పందించింది. బిగ్ బాస్ టీమ్ పద్ధతి మార్చుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని.. కుదరకపోతే హైకోర్టుకైనా వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ఏంది మామా అంటూ హోస్ట్ నాగార్జున మీద కూడా […]
బుల్లితెర డెస్క్- బిగ్ బాస్.. ఈ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో, అంతే స్థాయిలో వివాదాలు అనుమానాలు ఉన్నాయి. బిగ్ బాస్ షో పై చాలా వివాదాలు కూడా నెలకొన్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మొదలు ఇప్పుడు సాగుతున్న ఐదో సీజన్ వరకు చాలా మంది ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో అంతా ముందే అనుకున్న స్కిృప్ట్ ప్రకారం నడుస్తుందని, బిగ్ బాస్ లో […]