సినిమాలైనా, సీరియల్స్ అయినా హీరోయిన్ల దగ్గరనుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఎవరు గుడ్ న్యూస్ చెప్పినా అభిమానులు సంతోషిస్తారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి పల్లవి రామిశెట్టి.. ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పింది. పల్లవి అంటే తెలియకపోవచ్చు. ఆడదే ఆధారం, భార్యామణి, మాటే మంత్రము సీరియల్ నటి అంటే కొంచం త్వరగా గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు. కొన్ని నెలల క్రితమే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి.. రీసెంట్ గా సీమంతం జరుపుకుంది. పల్లవికి సంబంధించి […]