మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్లో బుజ్జాయికి సామ్ వెల్కమ్.. రియల్ లైఫ్‌లోనూ ‘మా ఇంటి బంగారం’ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట ప్రస్తుతం రెట్టింపు సంబరాలు నెలకొన్నాయి. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించడం, మరోవైపు మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తుండటంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందబోతున్న సామ్, తాజాగా తన మెట్టినింటి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో వేడుకగా సీమంతం జరుపుకుంది. ఆ […]