భారత దేశంలో నిరుద్యోగం యువతను వెంటాడే భయంకరమైన సమస్య. ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అసలే నిరుద్యోగ సమస్య యువతను వెంటాడుతుందీ అనుకుంటే.. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా మహమ్మారి కారణంతో ఈ కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. ఎంతో మంది ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని నిరుద్యోగులుగా మారారు. కరోనా తర్వాత కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే కష్టంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో కొంత మంది యువత స్వయంఉపాధిపై […]