ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుంటే ఏ లవర్ కైనా కడుపు మండిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఆ పెళ్లిని ఆపేసి తన ప్రియురాలిని దక్కించుకోవాలి అనుకుంటాడు. కానీ.., రియల్ లైఫ్ లో ఇలాంటి సాహసాలకి తావు ఉండదు. ఇందుకే చాలా మంది యువకులు తమ ప్రియురాలి పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంటారు. మండపంపై పెళ్లి బట్టల్లో ఉన్న తన ప్రేయసిని చివరిసారి కళ్ళారా చూసుకుని.., ఆమె రూపాన్ని గుండెల నిండుగా నింపుకుని.., నీ సుఖమే నే కోరుకున్నా […]