బుల్లితెర యాంకర్ గా సుమకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటల పుట్ట.. సమయస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఇక తన షోలకు వచ్చే గెస్ట్ లను మాటలు, పంచ్ లతో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఇక సుమ వేసే పంచ్ లకు కౌంటర్ ఇవ్వడం అంత తేలిక కాదు. డైలాగ్ తోనే అవతలి వారి నోరు మూయిస్తుంది. అయితే అప్పుడప్పుడు సుమ వేసే పంచ్ లు కూడా మిస్ ఫైర్ అయి.. అది కాస్త వివాదానికి […]