భారత దేశంలో అన్ని రకాల మతాలు, కులాల వారు జీవిస్తున్నారు. ఎవరి సాంప్రదాయాలు వారివి.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అందరూ ఒకే చోట ఉండటం వల్ల కలిసి మెలిసి ఉంటారు. కొంత మంది హిందూ ముస్లిం అంటూ మత విద్వేశాలతో రెచ్చగొట్టినా చివరికి హిందూ ముస్లిం అన్నదమ్ములం అంటూ కలిసిపోతుంటారు. సాధారణంగా హిందువులు ఉగాది పర్వదినం రోజున తమకు అంతా మంచి జరగాలని దేవాలయాలకు వెళ్తుంటారు. ప్రతి ఉగాది పండుగరోజున ముస్లింలు వెంకటేశ్వరస్వామిని దర్శించడం ఒక్క […]