రజనీకాంత్ కూలీ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ త్వరలో దర్శకత్వానికి చెక్ చెప్పనున్నారా, హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా..ఆ వివరాలు మీ కోసం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ సూపర్ హిట్ కొట్టడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు మార్మోగుతోంది. రెండేళ్ల కష్టానికి, టెన్షన్‌కు తెరపడింది. భారీ కలెక్షన్లు సాధిస్తుండటంతో లోకీ ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం లోకీ కాస్త […]