టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు తమ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. ఇక సిక్స్ ప్యాక్ తో హీరోలు ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే వారు అలా సిక్స్ ప్యాక్ లు చేయడం వెనుకు చాలా కృషి ఉంటుంది. ప్రత్యేక ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ నుంచి ట్రైనర్లను పిలించుకుంటారు. అలా హాలీవుడ్ నుంచి బాలీవుడ్ సెలబ్రేటీల కు ట్రైనర్ గా వ్యవహరించిన వారిలో […]