బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. ఇండియన్ ఆరిజన్ లీడర్ రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ నేతను ఎన్నుకునే క్రమంలో భారీ కసరత్తు జరిగింది. ముందు నుంచి రిషి సునాక్ ప్రధాని రేసులో ఉంటూ సంచలనం సృష్టించారు. బ్రిటిష్ మాజీ అర్థికమంత్రి అయిన 42 ఏళ్ల రిషి సునాక్.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తికి […]