సాధారణంగా చాలా మంది యాత్రలకు వెళ్లే సమయంలో వాహనాలను ఇంటిగా మార్చుకుని ఉపయోగిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం కారునే ఇంటిగా మార్చుకుని.. రెండేళ్లుగా అందులో ఒంటరిగా నివాసముటోంది. స్థానికులు అందించిన ఆహారం తింటూ జీవనం సాగిస్తోంది. మరి.. ఆ మహిళ ఎవరు., ఆమె ఎందుకు కారునే నివాసంగా మార్చుకుని అందులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్ లోని మధురానగర్ లోని మెయిన్ రోడ్డులో రెండేళ్లుగా ఓ మహిళ మారుతీ ఓమ్ని కారు(AP31Q6434)లో నివాసం ఉంటుంది. ఆ […]