సాధారణంగా మనం న్యూస్ ఛానెల్స్‌లో లైవ్ డిబేట్స్ చూస్తున్నప్పుడు, గెస్టులు గట్టిగట్టిగా అరుచుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్‌గా చూస్తుంటాం. కానీ, ఏకంగా లైవ్ కెమెరాల ముందే, స్టూడియోలోనే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ వీధి రౌడీల్లా కొట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును, మీరు వింటున్నది నిజమే! ఒక సీరియస్ పొలిటికల్ డిబేట్ కాస్తా, క్షణాల్లోనే బాక్సింగ్ రింగ్‌గా మారిపోయింది. అసలు లైవ్ షో జరుగుతుండగా అంత దారుణంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? యాంకర్లు […]