ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో బస్తర్ జిల్లా ఒకటి. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. కానీ పర్యాటకులు అక్కటి వెళ్లడానికి భయపడతారు. ఎంతోమంది ప్రజలు నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. వారి పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అలా నక్సలైట్ల చేతిలో బలైనా ఓ వ్యక్తి కూతురు.. కష్టాలకు ఎదురొడ్డి సూపర్ మోడల్ మిస్ ఇండియా కిరీటాన్ని ముద్దాడింది. ఆమే.. లిపి […]