గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్యంతో చనిపోతే.. కొందరు ఆత్మహత్య చేసుకొని విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మాలీవుడ్ కి చెందిన యువ నటుడు శరత్ చంద్రన్ శుక్రవారం మృతి చెందినట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అతని నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అతని వయసు […]