హైదరాబాద్- తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా ఓ మోస్టారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలు జిల్లాల్లోని ప్రజలు సైతం భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం పలుచోట్ల పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. పలు జిల్లాల్లో వరదనీరు పోటెత్తడంతో […]