అతిగా పెరుగుతున్న చమురు ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలు దారి పడుతున్నారు. అదే ఇప్పుడు అనివార్యంగా కూడా కనిపిస్తోంది. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు నజరానాలను కూడా ప్రకటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈవీ బైక్‌లు, కార్ల వినియోగం, కొనుగోళ్లు గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగాయి. కానీ, ఎలక్ట్రికల్ కార్లు, బైక్‌ల వినియోగదారులకు ఎదురయ్య పెద్ద సమస్య ఛార్జింగ్. పలు మెట్రోపాలిటన్ సిటీల్లోనూ […]