సహజ పురుష, స్త్రీ సంబంధాలతో విసిగిపోయారో లేక వినూత్నంగా ఆలోచన చేస్తున్నారో లేదా ట్రెండ్ కోసం ఫాలో అవున్నారో తెలియదు కానీ ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఇటీవల కాలంలో జరిగాయి. ఇద్దరు పురుషులు వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా మరో పెళ్లి సంచలనంగా మారింది.
మామూలుగా పెళ్ళై, పిల్లలు ఉన్న వారు భాగస్వామికి తెలియకుండా రెండు, మూడు సెటప్ టాప్ బాక్సులు మెయింటెయిన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఒక మహిళ, మరొక మహిళతో సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ఆ మహిళతో వెళ్ళిపోయింది.
ప్రస్తుత కాలంలో ఒకే జెండర్‌కి చెందిన వారి మధ్య ప్రేమ, వివాహం చేసుకోవడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదని ఆలోచించి.. గే, లెస్బియన్ వివాహాలకు అంగీకారం తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇలా పెళ్లి పీటలు ఎక్కిన వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా అరుదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన […]
ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకుని ఒక్కటైయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్ సభ్యులు నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ మే 29న వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రసారకర్త ఇసా గుహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. దాదాపు అయిదేళ్లుగా రిలేషన్‌షిప్ మెయింటెన్ చేస్తున్న నాట్ స్కివర్, కేథరీన్ బ్రంట్ ఆదివారం పెళ్లి చేసుకున్నారు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన అమీ సటర్త్‌వైట్, లీ తహుహు అలాగే […]
సాధారణంగా వివాహం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే తంతు. అయితే కాలం మారుతున్న కొద్ది.. ఒకే జాతికి చెందిన వారి మధ్య వివాహాలు పెరుగుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత ఉంది. కానీ మన దేశంలో ఇలాంటి సంఘటనలను మాత్రం ప్రకృతి వైపరీత్యాలుగానే చూస్తారు. సమాజంతో పాటు.. తల్లిదండ్రులు, సొంత వాళ్లు కూడా ఇలాంటి వివాహాలను అంగీకరించారు. అయితే మన దేశంలో కూడా కొంత కాలం నుంచి ఈ తరహా సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ […]
సాధారణంగా పెళ్లి అంటే యువతి, యువకుడికి జరుగుతుంది. కానీ విపరీత ధోరణుల కాలం కావడంతో ఓ యువతి మరో యువతిని వివాహం చేసుకునే సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా మనకెందుకు అంటారా… ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పెళ్లి అలాంటిదే మరి. హైదరాబాద్ లో గే మ్యారేజ్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి. అయితే, కేవలం ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి.. ఇప్పుడిప్పుడే […]