వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. లెర్నర్స్ లైసెన్స్.. అంటే LLR పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతోంది. ఇకపై ఆధార్ కార్డు లేకపోయినా.. ఇంటి నుంచే ఆన్లైన్లో LLR పరీక్ష రాసే వెసులుబాటు కల్పించనుంది. ఇంతకీ ఆధార్‌కు బదులుగా ఏ పత్రాలను అనుమతించబోతున్నారు? 100 శాతం ఆన్లైన్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ ఇటీవలే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. […]