‘వన్‌ప్లస్‘.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెట్టింది పేరు. గతంలో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధర 35 నుంచి 40 వేలపైనే ఉండేది. అయితే.. అందరకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో వన్‌ప్లస్ సంస్థ.. నార్డ్ సిరీస్ ద్వారా రూ.25,000 సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో మంచి ఆదరణ లభించింది. దీంతో వన్‌ప్లస్ సంస్థ మరో మెట్టు దిగి 20వేల లోపు బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుందని గతకొంత కాలంగా […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప సేవాగుణం కలిగిన వ్యక్తి అని అందరికి తెలిసిందే. తరచుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తనవంతు కృషి చేస్తుంటాడు. ముఖ్యంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటాడు. అయితే.. ఇప్పుడు పిల్లలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు రెయిన్‌బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్ తో చేతులు కలిపాడు. తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్.. రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల కార్డియాక్ కేర్ […]
ఇండియాలోని పాపులర్ ల్యాప్‌టాప్ తయారీ సంస్థలలో ఒకటైన HP.. తాజాగా గేమింగ్ ల్యాప్‌టాప్ లలో HP Omen 16ని లాంచ్ చేసింది. ల్యాప్‌టాప్ మార్కెట్స్ లోనే ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరచనుందట. అలాగే ఈ ల్యాప్ టాప్.. కొత్త గేమింగ్ నోట్‌బుక్ ఇంటెల్ 11వ జెనరేషన్ ప్రాసెసర్స్ తో రన్ అవుతోందట. 16 అంగుళాల సైజు కలిగిన డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ ను 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, NVIDIA GeForce RTX 30 […]
ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్ లుక్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి కాబట్టి పెట్రోల్ బండ్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. అందుకే క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇండియాలో పెరుగుతోంది. అదే సమయంలో వాటి ధర క్రమంగా తగ్గుతోంది. ఇటలీకి చెంది వెలోరెటి ఐవీ, ఏస్‌ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో తెస్తోంది. కేవలం […]
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్‌ను 2015 లో లాంచ్ చేస్తే, దాదాపు ఆరేళ్ల తరువాత విండోస్ 11 ను రీసెంట్ గా విడుదల చేసింది. కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్‌డీఆర్ ఫీచర్ ఉంటుంది. ఇది ల్యాపీల్లో గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచుతుంది. హెచ్‌డీ మోనిటర్లు ఉన్న పీసీల్లోనూ ఇది పని చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కొత్తగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను విడుదల చేసింది. లైసెన్స్ గలిగిన విండోస్ 10 ఉన్నవాళ్లకి ఇది ఉచితంగా లభిస్తోంది. కొత్తగా ల్యాప్ […]