ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి.. ఆస్తి కోసం కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుకాముందు ఆడటం లేదు. కొంత మంది మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. కేవలం వంద రూపాయల కోసం కన్నతండ్రిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని లసోడియా గ్రామంలో సందేశ్ అనే యువకుడు మద్యానికి బానిక అయ్యాడు. కూలీకి వెళ్తూ వచ్చిన […]