ఐపీఎల్‌లో మేటి ప్రదర్శనతో టీమిండియాలో స్థానం సంపాదించాడు టి.నటరాజన్. అంతే కాదు మూడు ఫార్మాట్లలో ఒకే టూర్‌లో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా నటరాజన్ రికార్డు సృష్టించాడు. 2020- 21 టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లినప్పుడు ఈ ఫీట్ జరిగింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున అద్భుత యార్కర్లు వేసి వికెట్లు తీస్తుంటాడు. అసలు సంగతి ఏంటంటే.. ఇప్పుడు టీమిండియాకి మరో నటరాజన్ దొరికేశాడంటూ అభిమానులు […]