హైదరాబాద్- కరోనా సమయంలో నష్టపోయిన ఆదాయాన్ని రాబట్టుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఈమేరకు ఏయే రంగాల్లో ఆదాయం సమకూరుతుందో పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అందులో భాగంగానే తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి రానున్నాయి. తెలంగాణలో […]